Friday, 15 July 2016

SRI GOVINDA NAMALU

శ్రీ గోవింద నామాలు
శ్రీ శ్రీనివాసా గోవిందా |  శ్రీ వేంకటేశా గోవిందా |
భక్తవత్సల గోవిందా భాగవతప్రియ గోవిందా |

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా |
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా |

నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా |
పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా |

నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా |
పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా |

శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా |
దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా |

వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా |
గోపీజనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా |

దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా |
పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా |

మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా |
వరాహనరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా |

బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా |
వేణుగానప్రియ గోవిందా వేంకటరమణ గోవిందా |

సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా |
దరిద్రజనపోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా |

అనాథరక్షక గోవిందా ఆపద్బాంధవ గోవిందా |
శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా |

కమలదళాక్ష గోవిందా కామితఫలదాతా గోవిందా |
పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా |

శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా |
ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా |

పద్మావతిప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా |
అభయహస్తప్రదర్శక గోవిందా మత్స్యావతార గోవిందా |

శంఖచక్రధర గోవిందా శార్ఙ్గగదాధర గోవిందా |
విరజాతీర్థస్థ గోవిందా విరోధిమర్దన గోవిందా |

సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా |
లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా |

కస్తూరితిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా |
గరుడవాహన గోవిందా గజరాజరక్షక గోవిందా |

వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా |
ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా |

శ్రీ రామకృష్ణ గోవిందా రఘుకులనందన గోవిందా |
ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా |

వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా |
వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా |

బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుకసంస్తుత గోవిందా |
స్త్రీపుంసరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా |

బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా |
నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా |

హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా |
జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా |

అభిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా |
రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా |

స్వయంప్రకాశక గోవిందా ఆశ్రితపక్ష గోవిందా |
నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశ గోవిందా |

ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా |
ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షక గోవిందా |

పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా |
తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా |

శేషాద్రినిలయా గోవిందా శేషసాయినీ గోవిందా |
శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీవేంకటేశ గోవిందా |

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా |
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా |


KALA BHIRAVA ASTAKAM




కాలభైరవాష్టకం
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ||

శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||

Saturday, 9 July 2016

SURYA KAVACHAM



సూర్యకవచస్తోత్రమ్

శ్రీగణేశాయ నమః ।
యాజ్ఞవల్క్య ఉవాచ ।
శ్రృణుష్వ మునిశార్దూల సూర్యస్య కవచం శుభమ్ ।
శరీరారోగ్యదం దివ్యం సర్వసౌభాగ్యదాయకమ్ ॥ ౧॥

దేదీప్యమానముకుటం స్ఫురన్మకరకుణ్డలమ్ ।
ధ్యాత్వా సహస్రకిరణం స్తోత్రమేతదుదీరయేత్ ॥ ౨॥

శిరో మే భాస్కరః పాతు లలాటం మేఽమితద్యుతిః ।
నేత్రే దినమణిః పాతు శ్రవణే వాసరేశ్వరః ॥ ౩॥

ఘ్రాణం ఘర్మఘృణిః పాతు వదనం వేదవాహనః ।
జిహ్వాం మే మానదః పాతు కణ్ఠం మే సురవన్దితః ॥ ౪॥

స్కన్ధౌ ప్రభాకరః పాతు వక్షః పాతు జనప్రియః ।
పాతు పాదౌ ద్వాదశాత్మా సర్వాఙ్గం సకలేశ్వరః ॥ ౫॥

సూర్యరక్షాత్మకం స్తోత్రం లిఖిత్వా భూర్జపత్రకే ।
దధాతి యః కరే తస్య వశగాః సర్వసిద్ధయః ॥ ౬॥

సుస్‍నాతో యో జపేత్సమ్యగ్యోఽధీతే స్వస్థమానసః ।
స రోగముక్తో దీర్ఘాయుః సుఖం పుష్టిం చ విన్దతి ॥ ౭॥

ఇతి శ్రీమద్యాజ్ఞవల్క్యమునివిరచితం సూర్యకవచస్తోత్రం సమ్పూర్ణమ్ ॥